Showing posts with label state. Show all posts
Showing posts with label state. Show all posts

Friday, 19 December 2014

1971 war tank revived for Vijay Diwas on December 16

1971 war tank revived for Vijay Diwas on December 16
The M-47 Patton tank on Tank Bund, one of the 66 tanks that were knocked out by the Indian Army in the 1971 war against Pakistan and gifted to the state government, has been resuscitated for Vijay Diwas on December 16.
- See more at: http://www.fulltelangana.com/newsinfo/1971-war-tank-revived-for-vijay-diwas-on-december-16#sthash.SbO67qEm.dpuf

Telugu Desam MLA Talasani Yadav feels bite of defection law

Telugu Desam MLA Talasani Yadav feels bite of defection law
Chief Minister K. Chandrasekhar Rao is scheduled to induct senior Telugu Desam Party MLA Talasani Srinivasa Yadav into his Cabinet on Tuesday. Mr Yadav is facing an “enquiry” by the Speaker, with the TDP seeking his disqualification as he defected to the TRS without quitting his seat.
- See more at: http://www.fulltelangana.com/newsinfo/telugu-desam-mla-talasani-yadav-feels-bite-of-defection-law#sthash.Lx0dtgl4.dpuf

MP Balka Suman addressing people (తెలంగాణ ప్రజల అభివృద్ధే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్న పెద్దపల్లి ఎంపీ బాల్క సుమ��

MP Balka Suman addressing people
వచ్చే మూడేండ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం, శ్రీరాంసాగర్ ఫేజ్-2 పనులకు త్వరలో శంకుస్థాపన చెస్తామని ఎంపీ సుమన్
తెలంగాణ ప్రజలనుద్దెసించి సోమవారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొన్నా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ స్పష్టంచేశారు. అభివృద్ధే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని  ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌కు ఉందని, రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులతోపాటు ఎమ్మెల్యే, ఎంపీ పదవులను వదులుకున్న చరిత్ర ఉందని గుర్తుచేశారు. పనీపాటా లేని కొన్ని పార్టీలు, ఆంధ్రా తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కార్డులు, పింఛన్లు అందజేస్తామని తెలిపారు. అనర్హుల రేషన్ కార్డులు తొలగిస్తామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను తొందర్లోనె పరిష్కరిస్తాం అని తెలిపారు. ప్రైవేట్ విద్యుత్‌ను సైతం కొనుగోలు చేయనివ్వకుండా ఏపీ సీఎం చంద్రబాబు విద్యుత్ సంస్థలను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. వచ్చే మూడేండ్లల్లో మిగులు విద్యుత్ సాధిస్తామని చెప్పారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఫేజ్-2 పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, త్వరలో శంకుస్థాప చేయనున్నట్లు తెలిపారు.
- See more at: http://www.fulltelangana.com/newsinfo/mp-balka-suman-addressing-people-#sthash.QrLJ20AM.dpuf

Archaeologists found idles of god in Alampur (అలంపుర్ లొ దొరికిన అమ్మవారి బొమ్మలు)

Archaeology found idles of god in Alampur
మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ పుణ్యక్షేత్రంలోని శ్రీజోగుళాంబబాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల సముదాయంలో గల స్వర్గబ్రహ్మాలయం వద్ద పురావస్తుశాఖ ఆధికారులు రామకృష్ణారెడ్డి, సుబ్బయ్యల పర్యవేక్షణలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఆలయ ముందు భాగంలో జరిపిన తవ్వకాల్లో సప్తమాత్రుకలలో శివాణి, బ్రహ్మణిమాత విగ్రహలు, రాతీనీటి తోట్టిలు బయటపడినట్లు పురవాస్తుశాఖ ఏసీ కృష్ణచైతన్య తెలిపారు. ఈ ఆలయం ముందు భాగంలో భూ సమాంతరం నుంచి సుమారు ఒక మీటరు లోతు వరకు ఈ తవ్వకాలు కొనసాగాయని సిబ్బంది తెలిపారు. ఈ తవ్వకాలు ఇలాగే కొనసాగితే మరెన్నో కట్టడాలు బయట పడే అవకాశాలున్నాయని పరిశోధకులన్నరు . ఐతె ఈ ఆలయం 7వ శతాబ్దం నాటిది. దినిని బదమి చలుక్యుల కాలంలొ నిర్మించారు. ఇక్కడ తవ్వకాలు జరపడం వల్ల ఇంకా కొన్ని చారిత్రక ఆంశాలు తెలిసె అవకాశం ఉందన్నారు.
- See more at: http://www.fulltelangana.com/newsinfo/archaeologists-found-idles-of-god-in-alampur-#sthash.zouH0E4T.dpuf

infolinks