Showing posts with label short film festival. Show all posts
Showing posts with label short film festival. Show all posts

Sunday, 28 December 2014

Short film Festival ( లఘుచిత్రోత్సవాలు )

Short film Festival ( లఘుచిత్రోత్సవాలు )

Short film Festival
స్రుజనాత్మకమైన లఘుచిత్రాలే నవ తెలంగాణలొ భారి చిత్రలు అవుతాయన్నారు తెలంగాణ సినిమా మరియు కల్చరల్ అసొసియెషన్ ప్రథినిదులు. వందేల్ల చలనచిత్ర రంగాన్నితీస్కున్నా...అరవే యెల్ల తెలుగు చలనచిత్ర రంగాన్ని తీస్కున్నా తెలంగాణ కళాకారులకు చాల అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చెసారు. తెలంగాణలొ అనచివేత వల్ల నటి నటులు వెలుగులొకి రాలేదన్నారు. తెలంగాణలొని కళాకారులకు అవకాశం కల్పించి వారిలొని నైపున్యాన్ని వెలుగులొకి తెవడానికి వారు జనవరి 29,30 తేదిలలొ లఘుచిత్రాల పండుగ జరపనున్నట్టు చెప్పారు. 
- See more at: http://www.fulltelangana.com/movie-news-info/short-film-festival-#sthash.YqZHZH09.dpuf

infolinks