Showing posts with label rajeev sharma. Show all posts
Showing posts with label rajeev sharma. Show all posts

Wednesday, 7 January 2015

హైదరాబాద్‌ నగరంలోని ప్రస్తుత జనాభా

హైదరాబాద్‌ నగరంలోని ప్రస్తుత జనాభా

హైదరాబాద్‌ నగరంలోని ప్రస్తుత జనాభా
హైదరాబాద్‌ నగరంలోని ప్రస్తుత జనాభా, కొద్ది సంవత్సరాలలోనే పెరిగే జనాభాను అంచనా వేసి అందరికి మంచినీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులకు సూచించారు. హైదరాబాద్‌ నగర మంచినీటి సరఫరాపై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సిఎంఒ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి యండి జగదీశ్వర్‌, ఇడి సత్యనారాయణ, డిటి ప్రభాకర్‌ శర్మ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. 
- See more at: http://www.fulltelangana.com/newsinfo/-#sthash.EMjy1C05.dpuf

infolinks